Breaking News

ప్రపంచ మత మహాసభలో సనాతన వాణి వినిపించిన వివేకానందుడు 11-సెప్టెంబర్ 1893 - Swami Vivekananda 11 September Speech in Telugu

 
1893 సెప్టంబర్, 11న చికాగోలో జరిగిన సర్వమత మహాసభలో స్వామీ వివేకానంద భారతవాణిని వినిపించారు. చికాగో ఉపన్యాసంగా ప్రసిద్ది చెందిన ఇందులో ఆయన సనాతన హిందూ ధర్మపు గొప్పదనాన్ని ప్రపంచానికి మరోసారి గుర్తుచేయడంతోపాటు సంకుచిత, పిడివాద మతాల నుంచి ప్రపంచానికి ఎలాంటి ముప్పువాటిల్లిందో, వాటిల్లుతుందో కూడా చెప్పారు. స్వామీ వివేకానంద 127 ఏళ్ల క్రితం చెప్పిన విషయాలు నిత్యసత్యాలు. 
 
 

1 comment:

  1. 1893 సెప్టంబర్, 11న చికాగోలో జరిగిన సర్వమత మహాసభలో స్వామీ వివేకానంద భారతవాణిని వినిపించారు. చికాగో ఉపన్యాసంగా ప్రసిద్ది చెందిన ఇందులో ఆయన సనాతన హిందూ ధర్మపు గొప్పదనాన్ని ప్రపంచానికి మరోసారి గుర్తుచేయడంతోపాటు సంకుచిత, పిడివాద మతాల నుంచి ప్రపంచానికి ఎలాంటి ముప్పువాటిల్లిందో, వాటిల్లుతుందో కూడా చెప్పారు. స్వామీ వివేకానంద 127 ఏళ్ల క్రితం చెప్పిన విషయాలు నిత్యసత్యాలు.

    ReplyDelete