మనం మన చరిత్ర


మనం మన చరిత్రను ఎప్పుడు చదువుకున్నాం?
మన దేశంపైదాడి చేసి మనలనుబానిసలుగా పాలించినవిదేశీరాజ వంశాల వరుసను వల్లె వేసాము. అదే యునివర్సిటీ లో చెప్పారు. దానికే డాక్టరేట్లు వచ్చాయి. వాళే ఐఏస్సయ్యారు.

కృష్ణదేవ రాయల వంశం మనకు తెలుసునా? బాబర్ వంశం చెప్పగలం. వాడు మన దేశం వాడు కాదు. శివాజి తరువాత ఎవరు? మనకేమి తెలుసు?
షాజహాన్ తరువాత చెప్పగలం. మనకు తెలిసింది మనల్ని దోపిడి చేసిన దొంగల చరిత్ర.
- మీ నరసింహా మూర్తి.

2 comments:

  1. మనం మన చరిత్రను ఎప్పుడు చదువుకున్నాం?

    ReplyDelete