జై జవాన్-Tales of an Indian Soldier's Life along the Border
భారత్ కు ప్రధాన శత్రువు అనగానే.. గుర్తొచ్చేది పాకిస్థాన్. భారత సరిహద్దు దళానికి మాత్రం దాయాది రేంజర్లతో పాటు... ప్రకృతి కూడా ప్రధాన వైరిగా మారిపోతుంది. అత్యంత క్లిష్టమైన భౌగోళిక పరిస్థితులు. అక్కడ విధులు నిర్వహించే భారత సరిహద్దు భద్రతా దళానికి గాలి, నీరు, భూమి, వాతావరణం..అన్నీ శత్రువులే. అసలు భారత్- పాకిస్తాన్ సరిహద్దులోని వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన రాన్ ఆఫ్ కచ్ వద్ద పరిస్థితి ఏమిటో తెలుసా?
భారత్- పాకిస్తాన్ సరిహద్దులోని వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన రాన్ ఆఫ్ కచ్ వద్ద పరిస్థితి ఏమిటో తెలుసా?
ReplyDelete