సంస్కృతం మన వారసత్వంలో భాగం. అది మన మూలాల్లోనే ఉంది. సంస్కృతం ప్రజల మానసిక, వ్యక్తిత్వ నిర్మాత. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అంటూ దీనికి భేదభావం లేదు. ప్రతి విశ్వాసమూ మనల్ని శాంతి, సామరస్యం, సోదరభావం వైపు నడుపుతుంది.
- లెప్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడి
సంస్కృతం మన మూలాల్లోనే ఉంది
ReplyDelete