Breaking News

చిన్న పిల్లలు పెద్దవాళ్ళ నడవడిని నిశితంగా గమనిస్తుంటారు


చిన్న పిల్లలు తమ ఇంట్లోవాళ్ళ మాటలను,అలవాట్లను ముఖ్యంగా పెద్దవాళ్ళ నడవడిని నిశితంగా గమనిస్తుంటారు...వాటిని అనుకరించడానికి ప్రయత్నం చేస్తుంటారు.మన ఇంటి వాతావరణం,అక్కడి పరిస్థితులు పిల్లలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి.పిల్లలు గొప్పగా ఎదిగేందుకు ఉపయోగపడే మొదటి ప్రయోగశాల మన ఇల్లే...పిల్లలు మట్టిముద్దలలాంటివారు మనం ఎలాగైనా తీర్చిదిద్దొచ్చు. అందుకే మన మంచినడవడితో...
మన పిల్లలకు మంచి అలవాట్లను,మంచి వ్యక్తిత్వాన్ని మన ఇంటిద్వారా అందిద్దాం...ప్రపంచమంతా గర్వించేలా ఉన్నత వ్యక్తిత్వంకల పౌరులను మన దేశానికి అందిద్దాం.....
శుభాకాంక్షలు.....
- లెనిన్ బాబు

1 comment:

  1. మన పిల్లలకు మంచి అలవాట్లను,మంచి వ్యక్తిత్వాన్ని మన ఇంటిద్వారా అందిద్దాం...ప్రపంచమంతా గర్వించేలా ఉన్నత వ్యక్తిత్వంకల పౌరులను మన దేశానికి అందిద్దాం.....
    శుభాకాంక్షలు.....
    - లెనిన్ బాబు

    ReplyDelete