Breaking News

ఔనా?.. నిజమేనా??


చాలా ఆశ్చర్యకరమైన విషయం. కాలిఫోర్నియా (అమెరికా) విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు అహర్నిశలు శ్రమించి, పరిశోధన చేసి, అధ్యయనం చేసి నిద్రాహారాలు మాని ఏకదీక్షతో కష్టపడి ఒక ‘క్రొత్త’ విషయం కనుక్కున్నారు. అదేమిటో తెలుసా? ఆవుపాలు తల్లిపాలతో సమానమట. ఆవుపాలు త్రాగిన పిల్లలో రోగనిరోధక శక్తి పెరుగుతుందట, ఆవుపాలల్లో పోషకాలు బాగా ఉన్నాయట. శరీరానికి మంచిచేసే ‘బాక్టీరియా’ను కూడా ఆవుపాలు రక్షిస్తాయట.

అయ్యా! ఇందులో క్రొత్త ఏముంది? వేల సంవత్సరాల క్రితమే మన భారతీయులు తెలుసుకున్న విషయమే కదా! గోవులను గోమాత అని ఉత్తినే అన్నారా? ఐతే ఒక్క విషయం, తెల్లవాడు ఆంగ్లంలో చెపితే తప్ప మనవారు వినరు కదా! అదే మన బహీనత.
- లోకహితం మాసపత్రిక.

1 comment:

  1. అయ్యా! ఇందులో క్రొత్త ఏముంది? వేల సంవత్సరాల క్రితమే మన భారతీయులు తెలుసుకున్న విషయమే కదా! గోవులను గోమాత అని ఉత్తినే అన్నారా? ఐతే ఒక్క విషయం, తెల్లవాడు ఆంగ్లంలో చెపితే తప్ప మనవారు వినరు కదా! అదే మన బహీనత.

    ReplyDelete