భారత దేశ మాజీ రాష్ట్రపతి ఫకృద్దీన్ అలీ అహ్మద్-Fakhruddin Ali Ahmed
జననం: 13 మే 1905
మరణం: 11 ఫిబ్రవరి 1977
ఫక్రుద్దీన్ అలీ అహమద్ భారతదేశానికి ఐదవ రాష్ట్రపతిగా 1974 నుండి 1977 వరకూ పనిచేసాడు. ఫక్రుద్ధీన్ 1905, మే 13 న ఢిల్లీ లో జన్మించాడు. అత్యధికంగా ఆర్డినెన్సులు జారీచేసిన రాష్ట్రపతిగా రికార్డులకెక్కాడు. స్వతంత్రోధ్యమకాలంలో చురుకుగా పాల్గొన్న ఫక్రుద్దీన్ 1966 నుండి రాష్ట్రపతి అయ్యేంతవరకూ కేంద్రమంత్రిగా పనిచేసాడు. రాష్ట్రపతిగా పదవిలో ఉన్నపుడే 11.02.1977 న మరణించాడు.
మూలం: వికీపిడియా.
భారత దేశ మాజీ ప్రధాని ఫకృద్దీన్ అలీ అహ్మద్-Fakhruddin Ali Ahmed
ReplyDeletenot pradhAni but rAShTrapati. Correct the heading
ReplyDeleteimage in the item itself states that he is the fifth President of India.
ReplyDeleteనేను కంగారులో చూడలేదు. ఇమేజ్ లో రాసాను, కాని టైటిల్ లో ప్రధాని అని అచ్చు అయ్యింది. @DG, పూర్ణ ప్రజ్ఞా భారతి గారికి ధన్యవాదాలు.
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteనేను పొరబడుతున్నానేమో తెలియదు. కాని శ్రీ ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ గారు పదవిలో ఉండగానే బాత్‌రూమ్‌లో జారిపడి గాయపడి మరణించారు. ఈ సంఘటన ఎంతవరకూ దైవికమో తెలియదు కాని అయనలా పడిపోవటం వెనుక ఇందిరమ్మ హస్తం ఉందని అప్పట్లో జనం అనుకునే వారన్నది నాకు గుర్తు.
ReplyDeleteనాకు అస్సలు ఈ సంఘటన గురించి తెలియదు శ్యామలీయం గారు. మీరు ఎక్కడ చదివారు.
Delete