Breaking News

లాలా లజపతిరాయ్

జననం:జనవరి 28, 1865
మరణం: నవంబరు 17, 1928

లాలా లజపత్ రాయ్ భారత్ కు చెందిన రచయిత మరియు రాజకీయనాయకుడు. పంజాబ్ రాష్ట్రం మోఘా జిల్లా ధుడీకె గ్రామంలో జననం జనవరి 28 1865, మరణం నవంబరు 17 1928. భారత స్వతంత్ర సంగ్రామంలో బ్రిటిష్ రాజ్ కు వ్యతిరేకంగా పోరాడిన ధీరులలో ఒకడుగా చిరస్థాయిగా నిలిచిపోయాడు. ఇతడిని భారతీయులు పంజాబ్ కేసరి అనే బిరుదును నొసంగారు. ఇతను పంజాబ్ నేషనల్ బ్యాంకు మరియు లక్ష్మి ఇన్సూరెన్స్ కంపెనీల స్థాపకుడు.

లాల్ (లాలా లజపత్ రాయ్), బాల్ (బాలగంగాధర తిలక్), పాల్ (బిపిన్ చంద్రపాల్) త్రయం, ఆకాలంలో లాల్-బాల్-పాల్ గా ప్రసిద్ధి. వీరిలో ఒకడు.
మూలం: వికీపిడియా

2 comments:

  1. భారత్ కు చెందిన రచయిత మరియు రాజకీయనాయకుడు లాలా లజపతిరాయ్.

    ReplyDelete
  2. Punjab kesari. Real hero

    ReplyDelete