Breaking News

భారతరత్న చిదంబరం సుబ్రమణ్యం

జననం: జనవరి 30, 1910
మరణం :నవంబర్ 7,2000


సీయస్ గా సుపరిచితులైన చిదంబరం సుబ్రమణ్యం (1910 జనవరి 30 - 2000 నవంబర్ 7) భారత దేశం ఆహారధాన్యాల స్వయంసంవృద్ధి సాధించడంలో దోహదపడ్డారు. కేంద్రప్రభుత్వంలో ఈయన వ్యవసాయశాఖ మంత్రిగా ఉన్న సమయంలోనే (1964-67) భారత దేశంలో హరిత విప్లవానికి అంకురార్పణ జరిగింది. భారత ప్రభుత్వం 1998లో ఈయనను భారతరత్న పురస్కారంతో సత్కరించింది.

1 comment:

  1. భారతరత్న సి.సుబ్రమణ్యం

    ReplyDelete