Breaking News

కామన్వెల్త్ వెయిట్‌లిప్టింగ్ విభాగంలో కాంస్య పతకాన్ని సాధించిన తెలుగు తేజం "మత్స సంతోషి"


మత్స సంతోషి (జననం: 10-03-1994) ఒక భారతీయ వెయిట్ లిప్టర్. ఈమె కామన్వెల్త్ వెయిట్‌లిప్టింగ్ ఛాంపియన్ షిప్‌లో 53 కిలోల విభాగంలో కాంస్య పతకాన్ని సాధించింది. ఈమెది విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం కొండవెలగాడ గ్రామం.

గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో
గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో మహిళల వెయిట్‌లిఫ్టింగ్‌లో 53 కేజీల విభాగంలో సంతోషి 188 కేజీలు (స్నాచ్ 83 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్ 105 కేజీలు) బరువు ఎత్తి మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం కైవసం చేసుకుంది.

1 comment:

  1. కామన్వెల్త్ వెయిట్‌లిప్టింగ్ విభాగంలో కాంస్య పతకాన్ని సాధించిన తెలుగు తేజం "మత్స సంతోషి"

    ReplyDelete