స్వదేశీ జీవనం
అసూయకు బదులు కృతజ్ఞత,
అత్యాశకు బదులు విధేయత,
అహంభావానికి బదులు సహనం,
చెంచాగిరికి బదులు మృదు స్వభావం,
వెన్నుపోటు పొడిచే మనస్తత్వానికి బదులు గాంభీర్యం,
కోపానికి బదులు శాంతి,
మోసానికి బదులు నిజాయితి,
డాంబికతకు బదులు పంచుకోవడం,
నయవంచనకు బదులు క్షమగుణం,
స్వదేశీ అర్ధిక విధానం సంకుచితం కాదు. విషాలమైనది. ఇది ఉన్మాదం కాదు ఇది ఉదాత్తం. ఒకదానికొకటి సంబంధం లేకుండా, పరస్పరం స్నేహపూర్వకంగా సహకరించుకొనే దేశాల సమాఖ్య ఉండాలని, నేడు సరిగ్గా ఆలోచించేవాళ్ళంతా కోరుకుంటున్నారు.
- అప్పాల ప్రసాద్
స్వదేశీ జీవనం.
ReplyDeleteనిజమైన భారతీయ జీవన విధానం.. బాగుంది.
ReplyDelete