హోమీ సేత్నా
జననం: ఆగష్టు 24, 1923
మరణం : సెప్టెంబర్ 5, 2010
డాక్టర్ హెచ్. ఎన్. సేత్నా సుప్రసిద్ధ భారతీయ శాస్త్ర పరిశోధకుడు.
ఈయన ఆగష్టు 24, 1923 న బొంబాయి నగరంలో జన్మించాడు. ఇతడు 1944 లో బొంబాయి విశ్వవిద్యాలయం నుండి బి.ఎస్‌సి. చేశాడు. తర్వాత మిచిగాన్ విశ్వవిద్యాలయం లో ఎం.ఎస్.ఇ. చేశాడు. మాన్ చెస్టర్ లోని టాటా స్కీమ్ లో 1947-48 మధ్య శిక్షణ పొందాడు.
అవార్డులు
1959 : పద్మశ్రీ పురస్కారం
1960 : భట్నాగర్ పురస్కారం
1966 : పద్మభూషణ్ పురస్కారం
1975 : పద్మ విభూషణ్ పురస్కారం
హోమీ సేత్నా.
ReplyDelete