Breaking News

కావాల్సింది పనిష్మెంట్ కాదు.. పరివర్తన

నిర్మూలించాల్సింది నేరస్థులను కాదు. నేరాన్ని. ఇదే నిజం.



నేరస్థుల తలలు ఉరికొయ్యలకు వేలాడినంత మాత్రాన మనలోని నేరస్వభావం చచ్చిపోతుందా. డిసెంబర్ 16 ఢిల్లీ ఘటన నుండి నిన్న అనంతపూర్ ఘటన వరకు దేశంలో అమ్మాయిల మీద నమోదయిన అఘాయిత్యాలు దాదాపు 300. నిర్భయ చట్టం వచ్చిన తర్వాత కూడా ఇన్ని ఘటనలా? నేరస్థుడిని చంపుతున్నాం కాని, నేరాన్ని చంపటంలేదు. నేరాలలో 40 శాతం మైనర్లే చేస్తున్నారన్న ఒక చేదు నిజం మనం జిర్ణించుకోవలసిందే. ఆసిడ్ దాడులు, అత్యాచారాలు, దొమ్మిలు, దోపిడిలు, హత్యలు.... ఈ ఘటనలే లేని భారతాన్ని చూడగలమా????

కావాల్సింది పనిష్మెంట్ కాదు.. పరివర్తన...

తరువాతి తరం కోసం మనం పంచివాల్సింది ఆస్తులు, అంతస్తులు కాదు... మంచి మాట, మంచి ఆలోచన, మంచి దారి, మంచి దృక్పథం... కానీ మన సినిమాలు, టివీ ఛానళ్ళు ఆ విధంగా ఉన్నాయా? అని మనకు మనమే ప్రశ్నించుకొని సిగ్గుపడాల్సిన విషయం ఇది. 
ఆలోచించండి మిత్రులారా!!!

జై హింద్.
వందేమాతరం.

-  సాయినాథ్ రెడ్డి.

14 comments:

  1. ఆలోచించండి మిత్రులారా!!!

    ReplyDelete
  2. Punishment ivvatam maneste neraalu taggutaaya?

    ReplyDelete
  3. నేరస్థుడి పరిస్థితులను గమనించి. ఆ దిశగా చర్యలు తీసుకోని. ఇకముందు ఎన్నడూ అటువంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాలి.

    ReplyDelete
  4. So.. What is the use of this act.

    ReplyDelete
  5. No use.. It is for gaining votes by previous government.

    ReplyDelete