Breaking News

ఈ శక్తి వంతమైన సూక్తులను నిత్యం చదవాలి-Sri Aurobindo Quotes in telugu

యోగి అరవిందుని హృదయం నుండి వెలువడిన ఈ శక్తి వంతమైన సూక్తులను నిత్యం చదవాలి.ఈ ఆశ్వయుజ మాసంలో ప్రతి భారతీయుడు అమ్మ ను ఆరాధిస్తే అంతులేని శక్తిని, జ్ఞానం, సంపదను పొందుతాడు. అంతర్గత, బాహ్య శత్రువులనుండి రక్షణ లభిస్తుంది.

1
అమ్మా దుర్గా ! యోగ శక్తిని విస్తరింప చేయ్ ! మేము నీ ఆర్య పుత్రులం.మేము కోల్పోయిన విద్యను,శీలాన్ని,బుద్ధి బలాన్ని , సమర్పణ,విశ్వాసాన్ని,కాఠిన్య శక్తిని,పవిత్రతా బలాన్ని, సత్యమైన జ్ఞానాన్ని మళ్ళీ ప్రసాదించు. మానవ సహాయం కోసం అన్ని విధాలైన చెడుని తొలగించి నీవు అవతరించమ్మా !
2
తల్లీ దుర్గమ్మా! మేము ఒకసారి నిన్ను మా మదిలో స్వీకరించిన తర్వాత, ఇక మా నుండి నిన్ను దూరంగా ఎన్నటికీ తొలగించం.మా ప్రేమ మరియు సమర్పణా భావం తో నిన్ను బంధించివేస్తాం.రా తల్లీ! మా శరీరం లో, బుద్ధిలో,మనస్సులో నీవు అవతరించు.

1 comment:

  1. యోగి అరవిందుని హృదయం నుండి వెలువడిన ఈ శక్తి వంతమైన సూక్తులను నిత్యం చదవాలి.ఈ ఆశ్వయుజ మాసంలో ప్రతి భారతీయుడు అమ్మ ను ఆరాధిస్తే అంతులేని శక్తిని, జ్ఞానం, సంపదను పొందుతాడు. అంతర్గత, బాహ్య శత్రువులనుండి రక్షణ లభిస్తుంది.

    ReplyDelete