Breaking News

రాజ్ గురు-Shivaram Raj Guru

జననం: ఆగష్టు 24, 1908
మరణం: మార్చి 23, 1931

హరి శివరాం రాజ్ గురు, భారత స్వాతంత్ర ఉద్యమ, ఉద్యమకారుడు. మహారాష్ట్ర లోని ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడు. ఇతను భగత్ సింగ్ మరియు సుఖ్ దేవ్ ల సహచరునిగా ప్రసిధ్ధి. 1928 లాలా లజపతి రాయ్ మరణానికి కారణమైన బ్రిటిష్ వారిపై పగతీర్చుకోవడానికి, ఫిరోజ్ పూర్ లో బ్రిటిష్ పోలీసు అధికారి జె.పి.సాండర్స్ ను హతమార్చినందులకు గాను మార్చి 23 1931 న ఉరితీయబడ్డాడు.
Source: Wikipedia.org

1 comment: