Breaking News

దేశంలోనే అతి పెద్ద భారతమాత కాంస్య విగ్రహం


దేశంలోనే అతి పెద్ద భారతమాత విగ్రహం ఆంధ్రప్రదేశ్ లోని యానంలో సముద్రతీరం ప్రక్కన నెలకొల్పబడింది. 2010లో విగ్రహాన్ని ప్రతిస్టించారు. ఈ విగ్రహం 36 అడుగుల ఎత్తు ఉంటుంది, సింహం 15 అడుగులు ఉండేలా ఏర్పాటు చేసారు. దీనికి రిలయన్స్ ఫౌండేషన్ వారు కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ క్రింద కోటి రూపాయలు విరాళం అందజేశారు. భారతమాత విగ్రహాన్ని అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మరియు పుదుచేర్రి ముఖ్యమంత్రి వి.వైతిలింగం దేశానికి అంకితం చేసారు.

నా చిన్నతనం నుండి కాకినాడకు చాలా సార్లే వెళ్ళాను, కాని భారతమాత విగ్రహం గురించి నాకు ఎవరు చెప్పలేదు, నేను చూడనులేదు. ఈసారి కాకినాడకు వెళ్తే తప్పకుండా మాతను దర్శించుకోవాలి. మీరు కూడా వెళ్ళండి.

జై హింద్..
వందేమాతరం...
- సాయినాథ్ రెడ్డి.

4 comments:

  1. దేశంలోనే అతి పెద్ద భారతమాత కాంస్య విగ్రహం.

    ReplyDelete
  2. Jai bolo Bharat mata ki jai.

    ReplyDelete
  3. Yes. I saw. It is about 25 kms from Kakinada.

    ReplyDelete