Breaking News

వార్త పత్రికలలో విలువలు మాయం


టివి చాన్నేల్లలో, వార్త పత్రికలలో ప్రముఖుల ఇంటర్వ్యూలు, సినిమా హిరో, హిరోయిన్ ఇంటర్వ్యూలు, క్రీడా కారుల ఇంటర్వ్యూలు రాస్తుంటారు. అందులో వారు అడిగే ప్రశ్నలు నచ్చిన నటి, నటులు, ఆహారం, నచ్చిన దుస్తులు వగైరా అనవసరమైనా ప్రశ్నలు అడుగుతుంటారు. కాని, వాటికి బదులు జాతిని ప్రేరణకు ఉపయోగపడే ప్రశ్నలు అడగరేం?

ఏ ఒక్క టివి ఛానల్ గాని వార్త పత్రిక గాని ఇంటర్వ్యూ లలో మీకు నచ్చిన, ప్రేరణ కలిగించిన స్వాతంత్ర్య సమరయోధులు ఎవరు అని అడగరే? ఏ ఎందుకని? వారి త్యాగాల ప్రతి ఫలమే కదా నేడు మనం అందరం అనుభవిస్తున్న ఈ స్వాతత్ర్యం. 

తప్పు మానదా?? వాటిని స్వికరించినందుకు??? లేదా పేపర్లు ఎక్కువగా అమ్ముకోవాలనే ద్యాసలో పడిపోయిన నేటి వార్తా  పత్రికలదా??? నా సందేహానికి మీ దగ్గర సమాదానం ఉందా???

- సాయినాథ్ రెడ్డి.

6 comments:

  1. వార్త పత్రికలలో విలువలు మాయం.

    ReplyDelete
  2. మనం స్వీకరించడం ఆపేస్తే వాళ్ళు సినిమాలు తీయరు. సినిమాల, సిరియల్ల ప్రభావం ప్రజలపై బాగా పనిచేస్తుంది. పనులు మానుకొని మరి సిరియల్లు చూస్తున్నారు. :) :P

    ReplyDelete
    Replies
    1. అవును. కరెక్ట్ గా చెప్పారు.

      Delete
  3. ఈ మధ్య సిరియల్స్ కి ట్రైలర్ లు మరీ కామెడీ గా ఉంది.

    ReplyDelete
    Replies
    1. చాలా కామెడీగా తయారుయ్యాయి ఈ సిరియల్స్..

      Delete
  4. కొన్ని సినిమాలు అన్నవి చూడటానికి కాదు, చేదిపోవటానికే..

    ReplyDelete