Breaking News

జాతీయ గేయం డౌన్లోడ్ చేయండి


వందేమాతరం
సుజలాం సుఫలాం మలయజ శీతలాం
సస్య శ్యామలాం మాతరమ్ ||వందే||
శుభ్రజ్యోత్స్నా పులకితయామినీం
పుల్లకుసుమిత ద్రుమదల శోభినీం
సుహాసినీం సుమధుర భాషిణీం
సుఖదాం వరదాం మాతరమ్ || వందే ||
కోటికోటి కంఠ కలకల నినాదకరాలే
కోటి కోటి భుజైర్ ధృత కర కరవాలే
అబలా కేయనో మా ఏతో బలే
బహుబల ధారిణీం నమామి తారిణీం
రిపుదలవారిణీం మాతరామ్ || వందే ||
తిమి విద్యా తిమి ధర్మ తుమి హృది తుమి మర్మ
త్వం హి ప్రాణాః శరీరే
బాహుతే తుమి మా శక్తి హృదయే తుమి మా భక్తి
తో మారయి ప్రతిమా గడి మందిరే మందిరే || వందే ||
త్వం హి దుర్గా దశ ప్రహరణ ధారిణీ
కమలా కమలదళ విహారిణీ
వాణీ విద్యాదాయినీ
నమామి త్వాం
నమామి కమలామ్ అమలామ్ అతులాం
సుజలాం సుఫలాం మాతరమ్ || వందే ||
శ్యామలాం సరలాం సుస్మితాం భూషితాం
ధరణీం భరణీం మాతరం
రచన: బంకించంద్ర చటోపాధ్యాయ


ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
డౌన్లోడ్ చేసుకున్నందుకు ధన్యవాదాలు.

జై హింద్


- సాయినాథ్ రెడ్డి.

1 comment:

  1. జాతీయ గేయం డౌన్లోడ్ చేయండి

    ReplyDelete