Breaking News

సరిచేసుకోవల్సినవి రెండు రూపాలలో ఉంటాయి


సరిచేసుకోవల్సినవి రెండు రూపాలలో ఉంటాయి:
1. దోషాలు
2. లోపాలు

దోషం అంటే పనికిరానిది. దీనిని తప్పసరిగ్గా వదిలిపెట్ట్టాలి.
లోపం అంటే ఉపయోగకరమైన దైనా దానిని కొన్ని మార్పులతో సరిచేసుకోవాలి.

- సాయినాథ్ రెడ్డి.

2 comments:

  1. సరిచేసుకోవల్సినవి రెండు రూపాలలో ఉంటాయి

    ReplyDelete
  2. లోపం. దోషం. తేడా బాగా చెప్పారు...

    ReplyDelete