సోషల్ మీడియా వికాసానికా , వినాశనానికా .. ?
మీరు వాడుకున్నా , మీ పిల్లలు ఖచ్చింతంగా సోషల్ మీడియా వాడుతుంటారు .. ,
ఫేస్ బుక్ పవర్ తెలుసుకొని వాడితే స్వర్గము ,
ఫేస్ బుక్ పవర్ తెలియకుండా వాడితే , మీకే కాదు మీ బంధు , మిత్ర సమాజానికి నరకము. !
సాధారణ ప్రజలు సమస్య తన వరకు రానంత వరకు అది సమస్య అని గుర్తించారు ,
సమస్య వచ్చినప్పుడు సాల్వ్ చేసే తెలివి వుండదు , కేవలము బాధపడడము తప్ప
ఫేస్ బుక్ ను మీ భవిష్యత్ లేక మీ పిల్లల భవిష్యత్ గురించి ఎలా వాడుకోవచ్చు , ఎలా వాడుకోకూడదు .. అనే విషయము మీద ..
--------------------------------------------------
స్థలము ల నియో సెంటర్ , సుందరయ్య విజ్ఞాన కేంద్రము
సమయము : ఉ : గం 10. 00 - గం 11. 00 ని
గమనిక : చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభము లేదు
పిల్లలకు వ్యాధి రాకముందే వ్యాధి నిరోధక టీకా లు ఇప్పిస్తారు ..
సోషల్ మీడియా పెద్ద జాడ్యము(రోగము) ఒక వేల దానిని సరిగా అర్థము చేసుకోకపోతే
పిల్లల , పెద్దల సమయము , డబ్బు మనము ప్రాణము గాలిలోనే సోషల్ మీడియా పదును తెలియకుంటే
అదే సోషల్ మీడియా పదును తెలుసుకుంటే ప్రపంచము మీ చెంతే .. !
Contact : 9490244255 for any Clarification.
Please, Share someone May Utilize .. !
సోషల్ మీడియా వికాసానికా , వినాశనానికా .. ?
ReplyDeleteమీరు హైదరాబాద్ లో ఉంటే ఈ ఆదివారం ఒక గంట కేటాయించి అవగాహనా సద్దస్సు కు హాజరుకాగలరు. మీరు మీ మిత్రులకు తెలియజేయండి.
ReplyDeleteసోషల్ మీడియా అవగాహన సదస్సు ..!
ReplyDelete---------------------------------------------------------------------
అందరి కోసము వచ్చే ఆదివారం (26-జూన్-2016) వుంటుంది
స్థలము ల నియో సెంటర్ , సుందరయ్య విజ్ఞాన కేంద్రము
సమయము : ఉ : గం 10. 00 - గం 11. 00 ని
------------------------------------------------------------------------
నిమిషము శ్వాస తీసుకోకుండా వుండగలము ఏమోగానీ
క్షణము సోషల్ మీడియా చూడకుండా జనాలు వుండలేని పరిస్థితి .. !
ఇంతకు ముందు మనకు దగ్గరగా వున్న వాళ్లే మోసము చేసేవాళ్ళు ,
తమకు తాము అర్థము కాని అమాయకులు అదే ఇప్పడు ఎక్కడవున్నా బలివుతున్నారు
వయసు , వృత్తి తో సంబంధము లేకుండా చాలా మంది సోషల్ మీడియా వలన మోసపోతున్నారు ,
చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభము లేదు అలానే
వ్యాధి ( ఉదా . పోలియో ) రాక ముందే జాగ్రత్త తీసుకుంటే ఎల్ మంచిదో , మోసపోక ముందే మనము జాగ్రత్త పడితే చాలు ,
సోషల్ మీడియా వాడ వద్దు అనే స్థాయి దాటిపోయింది , కేవలము ఎలా వాడుకుంటే మంచిది అనే స్థాయి ఇప్పడు ..!
కరెంట్ వలన అపాయము అని చిన్నప్పుడే తెలియా చెప్పడము వలన పిల్లలు , పెద్దలు జాగ్రత్తగా వాడుతుంటారు ,
అదే విదంగా సోషల్ మీడియా మంచిగా వాడుకుంటే ఉపయోగాలు , సరిగా వాడుకుంటే నష్టాలు జనాలకు అర్థము అయ్యే భాషలో చెప్పితే వారి సమయము , ధనము , మానము , ప్రాణాలు రక్షింప బడుతాయి .. !
లేకుంటే నేరము చేసినా వాడు జైలుకి , బాధితుడు ఇంటికి లేదా పరలోకాలకి పోవడము తప్ప ఏమి వుండదు .. !
మీరు , మీ 12 / 13 పై వయస్సు పిల్లలు సోషల్ మీడియా అవగాహన కార్యక్రమానికి హాజరు కావచ్చు , మిమ్మల్ని , మీ పిల్లలను ఇంటర్నెట్ జంతువుల నుండి కాపాడు కోవచ్చు ..!
గమనిక :
సోషల్ మీడియా పెద్ద జాడ్యము(రోగము) ఒక వేల దానిని సరిగా అర్థము చేసుకోకపోతే
పిల్లల , పెద్దల సమయము , డబ్బు మనము ప్రాణము గాలిలోనే సోషల్ మీడియా పదును తెలియకుంటే , సోషల్ మిడియా పాడాను తెలిస్తే ప్రపంచం మీ గుప్పెట్లు
Pls Share some Body May Utilize ..
You can Reach me on my Mobile 9490244255
షేర్ చేయండి , భారతీయులను నేరస్తుల నుండి కాపాడండి .. !
చాలా మంచి పని చేస్తున్నారు. తప్పకుండా అక్కడ ఉన్న స్నేహితులకి తెలియచేస్తాను. ఇటువంటివి బడులలో , కళాశాలలలొ కూడా నిర్వహించండి. ఈ అవగాహన యువత కి ఎంతో అవసరం. ఈ వెబ్సైట్ చూడండి ఒక పిల్లవాడి కథ. తండ్రి అమెరికా లో అన్ని చోట్ల కి వెళ్లి చెపుతుంటారు. http://www.ryanpatrickhalligan.org/ మా అమ్మాయి బడికి కూడా వచ్చి చెప్పారు.
Delete