tag:blogger.com,1999:blog-6165279362915610436.post3355336538570333783..comments2024-02-16T16:24:01.818+05:30Comments on భారతమాత సేవలో..: సదాశివ రావు గారు గుంటూరు లోUnknownnoreply@blogger.comBlogger1125tag:blogger.com,1999:blog-6165279362915610436.post-43016059736457765432017-12-01T16:10:42.381+05:302017-12-01T16:10:42.381+05:30కార్యక్రమానికి ఒక కొత్త ముఖ్య అదితి ని పిలిచారు. క...కార్యక్రమానికి ఒక కొత్త ముఖ్య అదితి ని పిలిచారు. కొంత సేపు దండ ప్రదర్శన జరిగింది. ముఖ్య అతిథి మాట్లాడడం ప్రారంభం చేసి , ఈ కర్రలు తిప్పితే శత్రువుని ఎదుర్కొన గలరా? వాడి బులెట్ ని నీ కర్ర ఆపగలదా? అంటూ చులకన చేసి మాట్లాడేశారు. మోఘే జి సదాశివ రావు గారిని మాట్లాడాల్సిందిగా సూచించారు. అప్పటికప్పుడు జరిగిన మార్పు. సదాశివ రావుగారు మైక్ ముందుకు వచ్చారు.Sainadh Reddyhttps://www.blogger.com/profile/07271244839512891963noreply@blogger.com