Friday, December 1, 2017

నేను గుంటూరు లో ఉండగా సంఘం 60 సంవత్సరాల ఉత్సవాలు జరిగాయి. విజయవాడ విభాగ్ సంఘ చాలక్ గా ఉన్న ప్రముఖ న్యాయవాది మాననీయ గొట్టిపాటి మురళి మోహన్ గారు ప్రాక్టీస్ 60 రోజులు ఆపేసి సంఘ స్వచ్చంద కార్యకర్త గా వచ్చారు. 30 రోజులు ఒక ఊర్లోనే ఉన్నారు. కపీలేశ్వరపురం అనుకుంటాను. తరువాత 30 రోజులు విభాగ్ అంతా తిరిగి అన్ని రోజులు 24 గంటలు సంఘ పనిలోనే ఉండటం స్వయంసేవకులందరికీ ఎంతో ప్రేరణగా ఉండింది.
దేవతార్చనలో సమయం ఇవ్వడం హిందూ సమాజానికి అలవాటే. సామాజిక కార్యానికి సంఘం అలవాటు చేసింది. రోజూ సమర్పణ అనడం వల్ల కోట్ల కొలది మానవ గంటలు(man hours) సంఘం అలవాటు చేసింది.
నమస్సులతో మీ నరసింహ మూర్తి.

1 comment:

  1. దేవతార్చనలో సమయం ఇవ్వడం హిందూ సమాజానికి అలవాటే. సామాజిక కార్యానికి సంఘం అలవాటు చేసింది. రోజూ సమర్పణ అనడం వల్ల కోట్ల కొలది మానవ గంటలు(man hours) సంఘం అలవాటు చేసింది.

    ReplyDelete

శిక్షణా తరగతులు

యువ నిర్మాణ్

యువ నిర్మాణ్
రేపటితరం నాయకులు

భారతీయ విజ్ఞానవేత్తలు

స్వాతంత్ర్యోద్యమంలో తెలుగు రత్నాలు

Followers

Trending this Week

Follow us on Facebook